Powerful earthquake rocks remote region of Tibet and parts of Nepal, killing at least 53

చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని జిగాజ్ నగరంలో మంగళవారం ఉదయం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 53 మంది మరణించగా, మరో 62 మందికి తీవ్రగాయాలయ్యాయి.
#AFP
#earthquake
#Nepalearthquake
#chinaearthquake
#BiharEarthquake
#tibet

~CA.43~PR.358~ED.232~HT.286~